వెంక‌టేష్ ‘మ‌ల్లీశ్వ‌రి’లో టాప్ టెన్ త్రివిక్ర‌మ్ డైలాగ్స్‌.

1)ఒక బ‌స్సు మిస్ అయితే మ‌రో బ‌స్సు దొరుకుతుంది. కానీ ఒక జీవితం పోతే మ‌రో జీవితం దొర‌క‌దు.
2) స్వీట్లంటే ఇష్టం ఉన్న వాళ్లకి షుగ‌ర్ వ‌స్తే స‌డ‌న్‌గా స్వీట్స్ మీద ఇష్టం పోతుందా.
3) తాజ్‌మ‌హాల్‌ని చూడాల‌నుకోవాలే కానీ అందులో ఉండాల‌నుకోకూడ‌దు.
4) న‌న్ను చేసుకుంటే లైఫ్ బాగుటుంద‌ని క‌న్విన్స్ చేయ‌డానికి నేనేమి సేల్స్‌మేన్‌ని కాదు.
5) పెళ్లి అనేది ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో డిన్న‌ర్ లాంటింది. తినేట‌ప్పుడు బాగానే ఉంటుంది. కానీ, బిల్లు క‌ట్టేట‌ప్పుడు బాధ‌గా ఉంటుంది.
6) ఉరుము లేకుండా వాన‌…. అరుపు లేకుండా చావు రాదు.
7) పని చేసి డ‌బ్బు అడ‌గొచ్చు.
అప్పు ఇచ్చి వ‌డ్డీ అడ‌గొచ్చు.
కానీ హెల్ప్ చేసి థ్యాంక్స్ అడ‌గ‌కూడ‌దు.
8) తీపి  తింటే షుగ‌రు..  ఉప్పు తింటే బ్ల‌డ్ ప్రెజ‌రు.. కారం తింటే అల్స‌రు.. స‌రిగ్గా భోంచేస్తే చ‌చ్చిపోతావు నువ్వు. నీనెందుకురా ఆస్తి.
9) ఈ కోట‌లో యువ‌రాణిగా ఉండ‌టం కంటే ప్ర‌సాద్ మ‌న‌సులో మ‌హారాణిగా ఉండ‌ట‌మే నాకిష్టం.
10) అన్న‌య్య‌కి కోపం ఎక్కువ‌. వ‌దిన‌కు బ‌లం ఎక్కువ‌. సో నేచుర‌ల్‌గా వాళ్లిద్ద‌రి మ‌ధ్య‌లో గొడ‌వ‌లు ఎక్కువ‌.

LEAVE A REPLY