మంచి మాట‌

మంచి మాట‌

అవసరాల శ్రీనివాస్ – నటుడు, దర్శకుడు

స్నేహం అంటే కలిసి తిరగడం, ఇంకేదో ఇంకేదో కాదు. మనం చేసే పనిని ఇంకా బాగా చెయ్యగలమనే నమ్మకాన్ని కలిగించేదే స్నేహం. ఇంకా ప్రేమ గురించి అంటారా , స్నేహం లోనే ప్రేమ...

కిషోర్ పార్థసాని (డాలీ) – దర్శకుడు

"స్వేచ్ఛ కంటే సృష్టిలో మరేదీ పెద్దది కాదు. స్వేచ్ఛ ఉంటేనే ఆలోచనా పరిధి పెరుగుతుంది.జీవితం ఆనందంగా ఉంటుంది. కోరికలు తక్కువ ఉంటే కష్టాలూ తక్కువే. "          ...

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్

''వీలైతే రెక్కలు కట్టుకుని ఎగురు; ఎగరటం రాకపోతే పరుగెత్తు; అదీ కుదరక పోతే నడువ్; నడవ లేకపోతే కనీసం పాకు- గమ్యం వైపు. కానీ స్థబ్దంగా ఉండకు '' -మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్

మంచి మాట : పద్మా లక్ష్మి , ఫేమస్ మోడల్, టీవీ హోస్ట్.

"నీకు జరుగుతున్న దాన్ని నువ్వు ఆపలేవు.కానీ, నీకు జరుగుతున్న దానికి నువ్వెలా ఉండాలన్నది మాత్రం నీ చేతుల్లోనే ఉంది."  -- పద్మా లక్ష్మి , ఫేమస్ మోడల్, టీవీ హోస్ట్. http://padmalakshmi.com/    

మంచి మాట : రానా, హీరో.

  "జీవితాన్ని ఎక్కువగా కాంప్లికేట్ చేసుకోకూడదు. 'నా బతుకు ఇలా అయిపోతోంది ... ఆలా అయిపోతోంది ...' అనుకోకూడదు. మన కొక సమస్య వచ్చిందంటే, అందుకు మనమే కారణం. మనం ఇలా ఉండడానికి ఇంకెవరో...

మంచి మాట : శైలజా కిరణ్ , మార్గదర్శి చిట్ ఫండ్, ఎండీ.

జీవితం అంటే మనల్ని మనం ఆవిష్కరించుకోవడం . మనకంటూ సొంత గుర్తింపు కావాలి. మనకు లభించే అవకాశాలు, ప్రాపంచిక అవగాహన , భాద్యతలు తీసుకొనే గుణాల వల్లే సొంత గుర్తింపు సాధించగలం. చాలా...

మంచి మాట : సమంత , హీరోయిన్

"విజయం , పరాజయం .... ఈ రెండూ నాకు పోరాటమే నేర్పాయి. బహుశా అదే నా విజయ రహస్యమేమో . విజయం వచ్చిందంటే చాలామంది విశ్రమిస్తారు.కానీ నేను మాత్రం ఈసారి అంతకుమించి కష్టపడాలి...

మంచి మాట‌ – మైఖేల్ జాక్సన్, ఇంటర్నేషనల్ పాప్ సింగర్.

"అడుగు జాడల్లో వెళ్లడం కంటే, దారులు వేసుకుంటూ వెళ్లడంలో నాకు ఆసక్తి ఉంటుంది. జీవితంలో నేను చేయాలనుకున్నదీ ఇదే. నేను చేసే ప్రతిదాంట్లోనూ ఉండేది ఇదే"  --        ...

మంచి మాట‌ — మనో, నేపధ్య గాయకులు.

జీవితంలో ప్రతిచోటా సర్దుబాటు ఉంటుంది . ఇక్కడా అంతే. అడ్డంకుల్ని నాజూగ్గా దాటుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు ఒక మంచి మిత్రుడు చెప్పే మాట , ఇచ్చే సలహా ముఖ్యం. ఆలా కాకుండా ,...

మంచి మాట : పద్మ విభూషణ్ ‘కె.జె.ఏసుదాస్’ , ప్రముఖ గాయకులు

మంచి మాట : "మానవ జన్మ అదృష్టం అంటారు . దాన్ని వరం గా మార్చు కోవడం, శాపంగా మార్చుకోవడం ... ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది .. పోరాడతాం .. పోరాడతాం .....
kailash padmashree singer

మంచి మాట : ‘పద్మశ్రీ’ కైలాష్ ఖేర్’ . పాపులర్ సింగర్

"నేను కలల్లో బతికే వ్యక్తిని కాదు. కలలెప్పుడూ బాగుంటాయి. మన జీవితం మనకు ఎలా ఉంటే బాగుంటుందో అలా కలలు చూపిస్తాయి. కానీ, అది ప్రమాదం - అందుకే 'రియల్ వరల్డ్' లో బతకాలి. నా పని...

మంచి మాట : శృతి హాసన్, హీరోయిన్.

"రిలేషన్స్ అనేవి చాలా సెన్సిటివ్. కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తమే. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే జీవితం బాగుంటుంది. ముఖ్యంగా బంధాలను కాపాడుకోవాల్సిన విషయంలో రాజీ పడాల్సిందే. అక్కడ లేనిపోని గొప్పలకు పోతే...

మంచి మాట : డా. మోహన్ బాబు. ప్రముఖ నటుడు, నిర్మాత

"ఇతరుల వస్తువులను మట్టిపెళ్లల్లానే భావించాలని, గౌరవం గా, నీతిగా బతకాలని మా నాన్న గారు చెప్పారు. నాది కూడా అయన బాటే. ముక్కు సూటిగానే వెళ్తాను.తప్పు జరిగితే ఖండిస్తాను.కానీ ఇప్పుడిప్పుడే పిల్లలు 'మనకెందుకు...

మంచి మాట‌ – నిత్యా మీనన్, హీరోయిన్.

" నా లోని ఏదైనా వంక చెప్పాలంటే 'హైట్' గురించి మాట్లాడతారు. లావుగా ఉంటే లావంటారు... సన్నగా ఉంటే సన్నం అంటారు.. ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటూనే ఉంటారు . మనలో...

మంచి మాట‌ – సమంత , హీరోయిన్.

" జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అప్ లో ఉంటే , నెక్స్ట్ డౌన్ తథ్యం. ఇదో సర్కిల్. ఈ అప్స్ అండ్ డౌన్స్ మధ్యలో నిన్ను నువ్వు...

మంచి మాట‌ – సుందర్ పిచాయ్ , గూగుల్ సి.ఇ.ఓ

'' మీరు వైవిధ్యంగా ఆలోచించండి .... ధైర్యంగా అడుగులు వేయండి ..... మీ ఇష్టాన్ని అనుసరించండి ... అదే మిమ్మల్ని గమ్యస్థానానికి చేర్చుతుంది.'' -సుందర్ పిచాయ్ , గూగుల్ సి.ఇ.ఓ