krishna

మ‌న్మ‌ధుడు శ్రీ కృష్ణుని కొడుకే

శ్రీ కృష్ణ భ‌గ‌వానుడి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఆయ‌న ఏం చేసినా అది లోక క‌ళ్యానార్థ‌మే. ప్ర‌తి చ‌ర్యకు ఒక కార‌ణం, ఫలితం క‌చ్చితంగా ఉంటాయి. అందుకు మ‌హాభార‌తంలో ఆయ‌న ప్ర‌తి...
lakshmi

ఇలా చేస్తే మీకు ల‌క్ష్మీ క‌టాక్షం

ఆ ల‌క్ష్మీ దేవి చ‌ల్ల‌గా చూస్తేనే మ‌న‌కు భోగ‌భాగ్యాలు, ఆస్తులు అంత‌స్తులు ద‌క్కేది. అందుకోస‌మే ఆమెను మొక్కులు, పూజ‌లు చేస్తుంటాం. అయితే ల‌క్ష్మీదేవిని తిధి ప్ర‌కారం పూజిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. ఆ...
ashwini

అశ్వినీ దేవ‌త‌లు… మంచి వైద్యులు

అశ్వినీ దేవ‌త‌లు సూర్యుని కొడుకులు. వారు అశ్వాలుగా ఎందుకు పుట్టారు? సూర్య దేవుని భార్య సంజ్ఞాదేవి. ఓసారి ఆమె త‌న భ‌ర్త నుంచి వ‌చ్చే వేడిని త‌ట్టుకోలేక‌పోయింది. వెంట‌నే త‌న పుట్టింటికి వెళ్లిపోయింది....
vinayaka

ఎదుగుతున్న వినాయ‌కుడు

అదేంటీ వినాయ‌కుడు ఎద‌గ‌డం ఏంటీ? అవునండీ కాణిపాకంలో ఉన్న సుప్ర‌సిద్ధ వినాయ‌కుడు ఏడాదికేడాది చిన్న‌గ ఎదుగుతున్నాడు. ఆ ఎదుగుద‌ల మన కంటితో మ‌నం గుర్తించ‌లేక‌పోవ‌చ్చు. కానీ ఆయ‌న‌కేసే ఆభ‌ర‌ణాలు ఆ విష‌యాన్ని చెబుతున్నాయి....
kedarnath

మంచుప‌ర్వ‌తాల్లో మ‌హా శివుడు

మంచుప‌ర్వ‌తాల మ‌ధ్య‌న ఉన్న మ‌హాక్షేత్రం కేదార్ నాధ్. ద్వాద‌శ జ్యోతిర్లింగాల‌లో ఒక‌టిగా వెలుగులీనుతోంది. హిమ‌గిరుల్లో ఉన్న ఈ క్షేత్రం యుగాయుగాలుగా భ‌క్తుల పూజ‌లందుకుంటోంది. ఏడాదిలో కేవ‌లం ఆరు నెల‌లు మాత్ర‌మే దీనిని తెరిచి...
ganesh

చింతామ‌ణి గ‌ణ‌ప‌తి క‌థ‌

గ‌ణ‌ప‌తిని చింతామ‌ణి అని కూడా అంటారు. చింత‌మ‌ణి గ‌ణ‌ప‌తిగా వినాయ‌కుడు బాగా ప్ర‌సిద్ధి కెక్కారు. అసలు చింతామ‌ణి అనే పేరు గ‌ణ‌ప‌తికి ఎలా వ‌చ్చింది? ఆ వెనుక పెద్ద క‌థే ఉంది. పూర్వం...
ravana

రావణ రాక్షసుడికీ దేవాలయాలు

మనకు రాముడు దేవుడు.... రావణుడు విలన్. రావణుడంటే చెడ్డవాడని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని, రాక్షసుడని రకరకాల వాదనలు, నమ్మకాలు ఉన్నాయి. అలాంటి రాక్షస రాజుకు కూడా మన దేశంలో అనేక...
vehicles

వాహ‌నాల‌కు నిమ్మ‌కాయ‌లు, మిర‌ప‌కాయలు ఎందుకు?

కొత్త వాహ‌నాల‌కు, షాపుల‌కు నిమ్మ‌కాయ‌లు, ఎర్ర మిర‌ప‌కాయలు క‌డుతుంటాం. ఇలా చేస్తే ప్ర‌మాదాల బారిన ప‌డ‌మని, ఎవ‌రి చెడు చూపు త‌గ‌ల‌ద‌ని మ‌న‌లో ఉన్న న‌మ్మ‌కం. అయ‌తే వాటికి ఆ న‌మ్మ‌కానికి ఉన్న...
shiva

న‌మ‌హో… ఘృశ్నేశ్వర స్వామి

ద్వాద‌శ జ్యోతిర్లింగాల‌లో ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం ఒక‌టి. మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ జ్యోతిర్లింగం అపూర్వ మహిమలకు పేరుగాంచింది. ఎల్లోరా గుహ‌ల మ‌ధ్య‌లో విల‌సిల్లింది ఈ జ్యోతిర్లింగం. ఈ ఆల‌యం వెనుక అనేక...
kashi

ఇష్టాన్ని కాశీలో ఎందుకు వ‌దిలేయాలి?

కాశీ ప‌ర‌మ పావ‌న పుణ్య క్షేత్రం. భూమి అవ‌త‌రించాక తొలి కాంతి కిరణం కాశీపై పడిందని, అప్పటి నుంచి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అంశాల నెలవుగా పుణ్య క్షేత్రమైన కాశీ పేరుగాంచింద‌ని చెబుతారు....
pray

ఆరోగ్యం కోసం ప్రార్థించండి

జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహంభజే... ఈ శ్లోకాన్ని త‌ర‌చూ ప‌ఠిస్తుంటే ఆయుఆరోగ్యాలు భ‌క్తుల‌కు ద‌క్కుతాయ‌ని ప్ర‌తీతి. ఆ శ్లోకం శ్రీ ద‌త్తాత్రేయుడిని స్తుతిస్తుంది. ఆ గురు ద‌త్తుడే ఆరోగ్యాన్ని అందిస్తాడ‌ని...
sivalayam

సముద్రం మ‌ధ్య‌లో శివాల‌యం

ప్ర‌పంచంలో ఎన్నో వింత‌లు.... అలాంటి వింతే ఇదొక‌టి. సముద్రం మ‌ధ్య‌లో ఓ ఆల‌యం ఉంది. అక్క‌డికి ఎప్పుడో పోవాలంటే అప్పుడు వెళ్ల‌లేం. కొన్ని స‌మ‌యాల్లో వీల‌వుతుంది. ఆ ఆల‌యం గుజరాత్ లోని నిష్కళంక్...
srikrishna

చెర‌సాల‌లో జ‌న్మించిన కృష్ణా….

శ్రీ మ‌హా విష్ణువు మ‌రో అవ‌తార‌మే శ్రీ కృష్ణావ‌తారం. ఆ అవ‌తారం ఎంతో విశిష్ణ‌మైన‌ది. ద‌శావ‌తారాల్లోను ఈ అవ‌తార‌మే ఎక్కువ మంది భ‌క్తుల‌ను అల‌రించింది. కృష్ణావ‌తారంలోనే ప్ర‌పంచానికి కావాల్సిన ఎంతో జ్ఞానాన్ని అందించాడు...
golden temple

బంగారు దేవాల‌యం చూశారా

పురాత‌న కాలం నాటి ఆల‌యాలను బంగారు తాప‌డాల‌తో మెరిపించేవారు. ఆల‌యాల‌కు బంగారానికి అవినాభావ సంబంధ‌మే ఉంది. ఎక్కువ మంది రాజులు త‌మ బంగారాన్ని త‌మ రాజ్యంలో ఉన్న ఆల‌యాల్లోనే దాచేవారు. అలాగే క‌దా...
theertham

తీర్థం మూడు సార్లు ఎందుకు?

దేవాలయంలోనైనా, ఇంట్లోనైనా పూజ చేసిన అనంతరం తీర్థం పుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే ఎక్కడైనా తీర్థం మూడు సార్లు ఇస్తారు... అలా మూడు సార్లు ఎందుకు ఇస్తారో మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకో...
subramanyeswara

క‌ష్టాల‌ను త‌ప్పించే సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి

సుబ్రహ్మణ్యేశ్వరుడు స‌ర్ప‌రూపుడు. కుజున‌కు అధిష్టాన దైవం. ప్ర‌పంచంలోని నాగులంద‌రికీ అధిప‌తి. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం. ఎలాంటి క‌ష్టాల‌నైనా త‌ప్పించ‌గ‌ల స‌మ‌ర్ధుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన...