సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ టాప్ టెన్ పంచ్ డైలాగ్స్‌

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌కి ఇది 66వ బ‌ర్త్‌డే. ఇండియాలోనే కాదు వ‌రల్డ్‌వైడ్ ర‌జనీకి వీరాభిమానులున్నారు. ఆయ‌న సినిమాల‌న్నా, ఆయ‌న స్ట‌యిల్స్ అన్నా ఫ్యాన్స్ ప‌డి చచ్చిపోతుంటారు. ముఖ్యంగా ర‌జనీ చెప్పే పంచ్‌ డైలాగ్స్ ఎన్నేళ్ల‌యినా ఎవ‌ర్‌గ్రీన్‌గా వెలుగొందుతుంటాయి. ర‌జనీ పంచ్‌ డైలాగ్స్‌ని ఫ్యాన్స్‌తోపాటు కామ‌న్ ఆడియ‌న్స్ కూడా ఫాలో అవుతుంటారు. సూప‌ర్‌స్టార్ ర‌జనీ ‘బ‌ర్త్‌డే’ సంద‌ర్భంగా ఆయన టాప్‌-10 పంచ్ డైలాగ్స్ ‘న‌గారా’ రీడ‌ర్స్‌కి ప్ర‌త్యేకం.

chandramukhi
ల‌క ల‌క ల‌క  – ‘చంద్ర‌ముఖి’

default
నా దారి ర‌హ‌దారి  – ‘న‌ర‌సింహా’

maxresdefault-2

నాన్నా… పందులే గుంపులుగా వ‌స్తాయ సింహాం సింగిల్ గా వ‌స్తుంది.   –  ‘శివాజి’

6
ఈ భాషా ఒక్క‌సారి చెబితే వంద‌సార్లు చెప్పిన‌ట్లే –  ‘బాషా’

default-1
అతిగా ఆశ‌ప‌డే ఆడ‌ది అతిగా ఆవేశ‌ప‌డే  మ‌గాడు బాగుప‌డిన‌ట్లు చ‌రిత్ర లో లేదు –   ‘న‌రసింహా’

maxresdefault-3

నేను ఆలోచించ‌కుండా మాట్లాడ‌ను…మాట్లాడాక ఆలోచించ‌ను  – ‘బాబా’


maxresdefault-4
జాగ్ర‌త్త‌గా ప‌నిచేయండి అంతేకాని ఎవ‌రో చూస్తున్నార‌ని జాగ‌త్త ప‌డి పని చేయ‌కండి
– ‘అరుణాచ‌లం’

maxresdefault-3

తెలిసింది గోరంత‌ తెలియాల్సింది కొండంత  –  ‘బాబా’


maxresdefault-5కబాలి రా – కబాలి


maxresdefault-6

రాయుడు చెప్పిందే చేస్తాడు… చేసేదే చెప్తాడు  – ‘పెద‌రాయుడు’

LEAVE A REPLY