హైదరాబాద్ లో 5 రూపాయలకే రోజుకి 40,000 మందికి అన్నం పెడుతున్నది సంస్థ ...

ఈ రోజుల్లో 5 రూపాయలకు ఏం వస్తుంది.అందులో రాజధాని హైదరాబాద్ నగరంలో సింగిల్ టీ కూడా రాదు.అటువంటింది కేవలం 5 రూపాయలకు భోజనాన్ని అందిస్తు దాదాపు 30వేల మందికి ఆకలిని అతి తక్కువ...