టాప్ 10 న్యూ హీరోయిన్స్ @ 2016

2016-top-10-new-heroines-1
2016-top-10-new-heroines-1
2016 లో చాలా మంది కొత్త హీరోయిన్స్ వెండి తెరపై అరంగ్రేటం చేసారు.వాళ్లలో చాలా మంది ఫస్ట్ లుక్ తోనే ఆడియెన్సుని అట్ట్రాక్ చేసేసారు. వాళ్లలో టాప్ 10 న్యూ హీరోయిన్స్ ఎవరో ఓసారి లుక్కేద్దాం.
keerthi suresh
keerthi suresh

1 . కీర్తి సురేష్ : 2016 జనవరి 1 న నేను శైలజ తో ఎంటరయ్యిందీ ముద్దుగుమ్మ. బబ్లీగర్ల్ అనిపించు కున్న కీర్తికి మొదట్లో తమిళ ఆఫర్లు ఎక్కువ వచ్చాయి. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కంబినేషన్లో ఆమె ఓకే కాగానే బబ్లీగర్ల్ క్రేజ్ పెరిగి పోయింది.

Anupama Parameshwaran
Anupama Parameshwaran

2 .అనుపమ పరమేశ్వరన్: మలయాళ సినిమా ప్రేమమ్ తో ఒక్కసారిగా సౌత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించిందీ కేరళకుట్టి.ఆమెను త్రివిక్రమ్ “ఆ ఆ” సినిమాకు ఎంపిక చేసేసరికి టాలీవుడ్ హాట్ ఫేవరైట్ అయిపోయింది. ఇప్పుడామె చేతిలో చాలా సినిమాలున్నాయి.

Niveda Thomas
Niveda Thomas

3 .నివేదిత థామస్:నాని జెంటిల్ మాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నివేదితాకు బెస్ట్ పెరఫార్మర్ గా మంచి పేరొచ్చింది. నాని లాంటివాడే ఆమెకు మంచి కితాబిచ్చాడు. నిత్యామీనన్ తర్వాత ఆ స్థాయి పాత్రలకు నివేదితానే సూటబుల్ అంటున్నారు.

moharin heroine
moharin heroine

4 .మెహరీన్: నానితో “కృష్ణగాడి వీర ప్రేమగాథ” లో నటించింది.మొదట్లో అంత అవకాశాలు రాకపోయినా ఇప్పుడిప్పుడే ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

Niharika Konidela
Niharika Konidela

5 . నిహారిక కొణెదల: మెగా వారసురాలిగా “ఒక మనసు” తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఆ సినిమా ప్లాప్ అయినా నిహారిక పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా ఈసారి సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ చేయాలనే దృఢ నిశ్చయంతో ఉంది నిహారిక.

Anu Emmanuel
Anu Emmanuel

6 .అను ఇమ్మానుయేల్: “మజ్ను” సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అనుకి వరుసగా మంచి ఆఫర్లు వస్తున్నాయి.

manjima-mohan
manjima-mohan

7 . మంజిమ మోహన్: “సాహసం శ్వాసగా సాగిపో” లో నాగ చైతన్య సరసన నటించింది. గౌతమ్ మీనన్ హీరోయిన్స్ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది కాబట్టి మంజిమాకు మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది.

Nandita Swetha
Nandita Swetha

8 . నందిత శ్వేత: నిఖిల్ మూవీ :ఎక్కడికి పోతావు చిన్నవాడ” లో దెయ్యంలా నటించింది నందిత.ఈ అమ్మాయి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.

Madonna Sebastian ...
Madonna Sebastian …

9 . మడోన్నా సెబాస్టియన్: “ప్రేమమ్” లో థర్డ్ హీరోయిన్ గా నటించిన మడోన్నాకు మంచి ఆఫర్లే ఉన్నాయి.

Namitha Pramod
Namitha Pramod

10 .నమిత ప్రమోద్: ఆదితో కలసి “చుట్టాలబ్బాయి” లో ఏక్ట్ చేసిన నమిత గురించి ఎంక్వైరీ లు బనే వస్తున్నాయి.

LEAVE A REPLY